పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రీసెంట్ హైస్కూల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తయారుచేసిన బతుకమ్మలు కన్నుల విందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఇ ప్పలపల్లి సర్పంచ్ రామచంద్రారెడ్డి క్రిసెంట్ కరస్పాండెంట్ సయ్యద్ నజీర్ పాల్గొని బతుకమ్మ ప్రాముఖ్యత వివరించారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
