క్రిసెంట్ స్కూల్లోఘనంగా టీచర్స్ డే వేడుకలు

Uncategorized

క్రి సెంట్ స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్కూల్ చైర్మన్ వజాయతుల్లా అయాజ్ హాజరయ్యారు. స్కూల్ టీచర్స్ ఆద్వర్యంలో అయాజ్ ను షాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా విద్యార్థులు టీచర్లు గా మారి విద్యా బోధన చేసారు. అనంతరం చైర్మన్ అయాజ్ మాట్లాడుతూ టీచర్స్ సమాజానికి చేస్తున్న సేవను కొనియాడారు. కార్యక్రమం లో ఇంచార్జ్ జాఫర్, షబీన్, టీచర్స్ రాజవీరు, క్రిష్ణారెడ్డి, అలీబాబా, పద్మజా, ఫర్హానా, శ్రీలేఖ, అపర్ణ, తదితరులు  పాల్గొన్నారు.